MLC Kavitha | బీసీ బిల్లుకు కవిత మద్దతు చారిత్రకం.. జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి
రాజకీయ రిజర్వేషన్లను కల్పించాలన్న బీసీల పోరాటానికి భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మద్దతు ప్రకటించడం చరిత్రాత్మకమని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి కొనియాడారు.
MLC Kavitha | హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): రాజకీయ రిజర్వేషన్లను కల్పించాలన్న బీసీల పోరాటానికి భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మద్దతు ప్రకటించడం చరిత్రాత్మకమని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి కొనియాడారు. నగరంలోని బీసీ దళ్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో దండ్ర మాట్లాడారు.
బీసీని అని చెప్పుకునే ప్రధాని మోదీ హయాంలో బీసీలకు ఒరిగిందేమీ లేదని తెలిపారు. బీజేపీ ఇకనైనా తన సిద్ధాంతాలను మార్చుకోవాలని సూచించారు. లేదంటే రాబోయే ఎన్నికల్లో బీసీలు గుణపాఠం చెప్పక తప్పదని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

