కరీంనగర్ పోలీసు శిక్షణా కళాశాలకు ఐఎస్వో గుర్తింపు
కరీంనగర్ పోలీస్ శిక్షణా కళాశాలకు ఐఎస్వో గుర్తింపు లభించింది. సంబంధిత ధ్రువపత్రాలను ఐఎస్వో ప్రతినిధులు బుధవారం తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలో అకాడమీ డైరెక్టర్ వీవీ శ్రీనివాసరావు చేతుల మీదుగా కరీంనగర్ పీటీసీ ప్రిన్సిపాల్ సునీతామోహన్కు అందజేశారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ)/బండ్లగూడ: కరీంనగర్ పోలీస్ శిక్షణా కళాశాలకు ఐఎస్వో గుర్తింపు లభించింది. సంబంధిత ధ్రువపత్రాలను ఐఎస్వో ప్రతినిధులు బుధవారం తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలో అకాడమీ డైరెక్టర్ వీవీ శ్రీనివాసరావు చేతుల మీదుగా కరీంనగర్ పీటీసీ ప్రిన్సిపాల్ సునీతామోహన్కు అందజేశారు.
నాణ్యతతో కూడిన పోలీసు శిక్షణ, పచ్చదనం, పర్యావరణం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొన్న హెచ్‌వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ సంస్థ రెండు విభాగాల్లో ఐఎస్వో 9001-2015 సర్టిఫికెట్లను ప్రదానం చేసింది. ఈ సందర్భంగా వీవీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కరీంనగర్ పీటీసీ అంతర్జాతీయ ప్రమాణ పత్రాలను సాధించడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో హెచ్‌వైఎం ఐఎస్వో ఎండీ శివయ్య, టీఎస్పీఏ జాయింట్ డైరెక్టర్ కే రమేశ్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nagarjuna Sagar | నాగార్జునసాగర్ డ్యాం ఎడమ కాలువకు నీటి విడుదల చేసిన ఎన్ఎస్పీ అధికారులు
Varanasi | ‘వారణాసి’లో రామాయణ ఘట్టమే హైలైట్.. రాజమౌళి స్వయంగా తీసుకున్న సవాల్ ఇదే!
Ponnam Prabhakar | ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గుతాయా? కీలక విషయాలను వెల్లడించిన పొన్నం ప్రభాకర్
Karepalli | అధిక లోడుతో సుబాబుల్ లారీలు.. గ్రామాల మీదుగా యథేచ్ఛగా రవాణా!
Naresh | పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా పర్వాలేదు.. పిల్లల్ని మాత్రం కనండి: నటుడు నరేశ్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

