ఇంటికచ్చి పిలిచిండ్రు..
సర్కారోళ్లు దేవుడోలే అచ్చిన్రు. అమ్మా నీకు కండ్లు మంచిగ కనపడుతున్నాయా? అని ఇంటికి వచ్చి అడిగిన్రు. ఎందుకో అనుకున్న. సక్కగా కనిపిస్తలేవని చెప్పంగనే పేరు రాసుకున్నరు. ఇయ్యాళ్ల కండ్ల శిబిరం పెట్టినం.. రమ్మని చెప్పిన్రు. ఈడికి అచ్చినంక అన్ని పరీచ్చలు జేసిండ్రు. అద్దాలు కూడా ఇచ్చిన్రు.
సర్కారోళ్లు దేవుడోలే అచ్చిన్రు. అమ్మా నీకు కండ్లు మంచిగ కనపడుతున్నాయా? అని ఇంటికి వచ్చి అడిగిన్రు. ఎందుకో అనుకున్న. సక్కగా కనిపిస్తలేవని చెప్పంగనే పేరు రాసుకున్నరు. ఇయ్యాళ్ల కండ్ల శిబిరం పెట్టినం.. రమ్మని చెప్పిన్రు. ఈడికి అచ్చినంక అన్ని పరీచ్చలు జేసిండ్రు. అద్దాలు కూడా ఇచ్చిన్రు.
ఇప్పుడు కండ్లు మంచిగా కనవడ్తున్నయ్. చాన సంబురమైతుంది. ప్రైవేట్ల సూపెట్టుకుందమంటే మస్తు పైసలయితుండె. అందుకే దావ్ఖాన్లకు వోలే. మా అసొంటోళ్లు ఎంతోమందికి కేసీఆర్ సార్ మంచి పని జేత్తుండు. గాయన సల్లగుండలె. పేదల్ని గిట్లనే మంచిగ సూస్కోవాలె.
– జాదవ్ శోభాబాయి, చేతన్‌నగర్ గ్రామం, మం:కోటగిరి, జిల్లా: నిజామాబాద్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- CM KCR
- Kanti Velugu
- Poor women
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

