Home
Telangana
Kancharla Bhupal Reddy Questioned The Govt As To Why The Marriguda Bypass Bridge In Nalgonda Town Has Not Been Opened
మర్రిగూడ ఫ్లైఓవర్ ఎప్పుడు ప్రారంభిస్తరు?
నల్లగొండ పట్టణంలోని మర్రిగూడ బైపాస్ వంతెన నిర్మాణం పూర్తయి రెండు నెలలైనా ఎందుకు ప్రారంభిస్తలేరని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు.
- పూర్తయి రెండు నెలలైనా పట్టించుకోరా?.. సర్కార్‌పై భూపాల్‌రెడ్డి ఫైర్
నీలగిరి, జూలై 18 : నల్లగొండ పట్టణంలోని మర్రిగూడ బైపాస్ వంతెన నిర్మాణం పూర్తయి రెండు నెలలైనా ఎందుకు ప్రారంభిస్తలేరని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. సర్కార్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ శనివారం ఆయన ప్రజలు, పార్టీ శ్రేణులతో కలిసి వంతెన వద్ద జాతీయ రహదారిపై మెరుపు ధర్నా నిర్వహించారు.
నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిపై రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అప్పటి ఎమ్మెల్యే కంచర్ల తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా పానగల్, మర్రిగూడ బైపాస్ వద్ద రెండు ఫ్లైఓవర్లను మంజూరు చేయగా, కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యంతో ఇప్పటికీ ప్రారంభించలేదు. దీంతో మాజీ ఎమ్మెల్యే కంచర్ల ఆందోళన చేపట్టారు. పోలీసులు ఆందోళన విరమించే ప్రయత్నం చేయగా ససేమిరా అనడంతో పోలీసులు భూపాల్‌రెడ్డిని, నాయకులను అరెస్టు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
Non Veg | నాన్‌వెజ్ తినే మహిళలు వందేళ్లు బతుకుతారంట.. సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

