Home
Telangana
Kammarpally Mandal Basheerabad Madiga Sangam A Pantha Also Announced Support To Minister Vemu
మా ఓట్లన్నీ మంత్రి వేములకే
మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి మద్దతుగా నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజక వర్గంలో కుల సంఘాలు కదులుతున్నాయి. మంగళవారం కమ్మర్పల్లి మండలం బషీరాబాద్‌లో మాదిగ సంఘం ‘ఏ’ పంథా కూడా మంత్రి వేములకు మద్దతు ప్రకటించింది.
- బషీరాబాద్ మాదిగ సంఘం ‘ఏ’ పంథా తీర్మానం
కమ్మర్పల్లి, సెప్టెంబర్ 5: మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి మద్దతుగా నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజక వర్గంలో కుల సంఘాలు కదులుతున్నాయి. మంగళవారం కమ్మర్పల్లి మండలం బషీరాబాద్‌లో మాదిగ సంఘం ‘ఏ’ పంథా కూడా మంత్రి వేములకు మద్దతు ప్రకటించింది.
సంఘానికి చెందిన 44 మంది సభ్యులు సమావేశం వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డిని గెలిపించుకుంటామని ఏకగ్రీవ తీర్మానం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురి ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

