కాంబ్లే నాందేవ్ మృతి తీరని లోటు : మంత్రి ఐకే రెడ్డి
కాంబ్లే నాందేవ్ మృతి | దివంగత డీసీసీబీ చైర్మన్ కాంబ్లే నాందేవ్ మృతి టీఆర్ఎస్కు, దళిత సమాజానికి తీరని లోటు అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.

ఆదిలాబాద్ : దివంగత డీసీసీబీ చైర్మన్ కాంబ్లే నాందేవ్ మృతి టీఆర్ఎస్కు, దళిత సమాజానికి తీరని లోటు అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏడీసీసీ ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించారు. కాంబ్లే నాందేవ్ చిత్రపటానికి మంత్రి, పలువురు ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంబ్లే నాందేవ్ తో తమకున్న అనుబంధాన్ని మంత్రి గుర్తు చేసుకున్నారు. ఎజెన్సీ ఏరియాలో దళితుల సంక్షేమం కోసం కృషి చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారని ఆయన సేవలను కొనియాడారు. కాంబ్లే కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామన్నారు.
ఇవి కూడా చదవండి..
దారుణం : ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఆ పై తాను తాగి..
Suryakumar Yadav: ఇంగ్లండ్ బయలుదేరిన సూర్యకుమార్ యాదవ్
రామప్పను సందర్శించిన మంత్రులు, పురావస్తు శాఖ అధికారులు
జడ్చర్లలో భారీగా గుట్కా పట్టివేత
మహబూబాబాద్ జిల్లాలో 120 క్వింటాళ్ల నల్ల బెల్లం పట్టివేత
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | రజనీకాంత్ కెరీర్లో మరో చారిత్రక మైలురాయి .. ‘జైలర్ 2’ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?
మార్కెట్లో రూ.9,500.. మిల్లులో రూ.8 వేలే.. ఉత్కర్ కాటన్ మిల్లులో పత్తి కొనుగోళ్లపై బీఆర్ఎస్ నాయకుల ఆగ్రహం
Virat Kohli: స్టన్నింగ్ క్యాచ్ పట్టిన విరాట్ కోహ్లీ.. వీడియో
Bhadradri Kothagudem | ముసురుతో ఉప్పొంగుతున్న వాగులు.. నిలిచిన రాకపోకలు!
Renu Desai | పవన్ కళ్యాణ్ ‘బాలు’ ప్యాంట్ వెనుక ఇంత కథ ఉందా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

