జడ్చర్లలో భారీగా గుట్కా పట్టివేత
భారీగా గుట్కా పట్టివేత | అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గుట్కా ప్యాకెట్లను జడ్చర్లలో జిల్లా టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మహబూబ్‌నగర్ : అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గుట్కా ప్యాకెట్లను జడ్చర్లలో జిల్లా టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నిషేధిత గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీలుసు జడ్చర్లలో తనీఖీలు చేపట్టారు. ఓ ఇన్నోవా వాహనంలో అక్రమంగా తరలిస్తున్న రూ.5 లక్షల 64 వేల విలువగల నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇన్నోవా వాహనాన్ని సీజ్ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bihar Man Arrested | అసెంబ్లీని బాంబుతో పేల్చేసినట్లు ఏఐ వీడియో.. బీహార్ వ్యక్తి అరెస్ట్
MBBS Seats: తమిళనాడు, పుదుచ్చరిలో 800 ఎంబీబీఎస్ సీట్లు ఖాళీ
Saurav Das | జైలు నుంచి విడుదలైన సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా.. వెంటనే క్రైమ్ బ్రాంచ్ నోటీసులు
Rafale-M | ఐఎన్ఎస్ విక్రాంత్ నౌక నుంచి రాఫెల్-ఎమ్ విమానం టేకాఫ్.. పరీక్షించిన ఇండియన్ నేవీ
Murder | రూ.20 వాటర్ బాటిల్ కోసం ప్రాణాలు తీశారు.. అదుపులో నిందితులు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

