కాంబ్లే నాందేవ్ మృతి | దివంగత డీసీసీబీ చైర్మన్ కాంబ్లే నాందేవ్ మృతి టీఆర్ఎస్కు, దళిత సమాజానికి తీరని లోటు అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.
మంత్రి ఐకే రెడ్డి | ఉమ్మడి ఆదిలాబాద్ డీసీసీబీ చైర్మన్ కాంబ్లే నాందేవ్ అంత్యక్రియలు గురువారం జిల్లాలోని నార్నూర్ మండలం ఆయన స్వగ్రామమైన గుంజాలలో జరిగాయి.