హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ) : సాగునీటిపారుదలశాఖ సెక్రటేరియట్ ఎంక్వైరీస్ చీఫ్ ఇంజినీర్‌గా కే ప్రసాద్, వరంగల్ సీఈగా ఆర్ సుధీర్ ప్రమోషన్ పొందారు. ఈ మేరకు నీటిపారుదలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్‌బొజ్జా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
జీఆర్ఎంబీలో ఎస్ఈగా విధులు నిర్వర్తించిన కే ప్రసాద్ ఇటీవలే రిలీవ్ అయ్యారు.