నేడు సీసీఎల్ఏ వ్యక్తిగత హాజరుకు ఆదేశం
రెవెన్యూ శాఖలో రిజిస్టర్ సేల్డీడ్తోపాటు ఇతర సర్టిఫైడ్ కాపీలు ఇవ్వడం లేదని దాఖలైన పిటిషన్పై మంగళవారం జరిగే విచారణకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) వ్యక్తిగతంగా హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. సేల్డీడ్ సర్టిఫైడ్ కాపీలు ఇవ్వడం లేదంటూ దాఖలైన పలు పిటిషన్లలో వాయిదాలు గడిచినా కౌంటర్ దాఖలు చేయలేదు.
హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): రెవెన్యూ శాఖలో రిజిస్టర్ సేల్డీడ్తోపాటు ఇతర సర్టిఫైడ్ కాపీలు ఇవ్వడం లేదని దాఖలైన పిటిషన్పై మంగళవారం జరిగే విచారణకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) వ్యక్తిగతంగా హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. సేల్డీడ్ సర్టిఫైడ్ కాపీలు ఇవ్వడం లేదంటూ దాఖలైన పలు పిటిషన్లలో వాయిదాలు గడిచినా కౌంటర్ దాఖలు చేయలేదు.
సానింగ్ చేసిన కాపీలు ధరణి పోర్టల్లో ఉంటాయని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. సర్టిఫైడ్ కాపీలు ఇచ్చేందుకు మార్గదర్శకాలు లేవని పేర్కొన్నారు. కౌంటర్ దాఖలుకు గడువు కావాలని కోరారు. దీంతో ఉన్నతాధికారి వివరణ తెలుకొంటామని న్యాయమూర్తి జస్టిస్ కే లక్ష్మణ్ సోమవారం పైవిధంగా ఉత్తర్వులు జారీ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

