Jadge Jakkula Anantha Lakshmi | కాలినడకన కోర్టుకు వచ్చిన జడ్జి
Jadge Jakkula Anantha Lakshmi | ప్రభుత్వ అధికారిక వాహనం ఉన్నప్పటికీ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కోర్టు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి జకుల అనంతలక్ష్మి బుధవారం కాలినడకన విధులకు వచ్చారు.
Jadge Jakkula Anantha Lakshmi | ఆసిఫాబాద్ టౌన్, జూన్ 17: ప్రభుత్వ అధికారిక వాహనం ఉన్నప్పటికీ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కోర్టు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి జక్కుల అనంతలక్ష్మి బుధవారం కాలినడకన విధులకు వచ్చారు. ఇంధన కొరత, కాలుష్య నివారణకు ప్రజల్లో చైతన్యం కల్పించడానికి సుమారు 1.5 కిలోమీటర్లు నడిచి కోర్టుకు వచ్చినట్టు ఆమె పేర్కొన్నారు.
ఇంధన కొరత, కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ప్రతి రోజూ కొంతదూరం నడిస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

