కాంగ్రెస్, బీజేపీ నుంచి టీఆర్ఎస్లో చేరికలు
ఎమ్మెల్యే ధర్మారెడ్డి | టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా కమలాపూర్ మండలం మాదన్నపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన పలువురు ఆ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు.

వరంగల్ అర్బన్ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా కమలాపూర్ మండలం మాదన్నపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన పలువురు ఆ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. వారికి పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో దామెరకొండ నాగరాజు, మేకల ఐలయ్య, మేకల సాంబయ్య, మంగలి రాజు, మంగలి సదయ్య, మంగలి మొగిలి, మంగలి బాబు, పాంకుంట్ల సూరయ్య, కుమ్మరి భిక్షపతి, కార్యకర్తలు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
హరితోత్సవానికి అంతా సిద్ధం : మంత్రి ఐకే రెడ్డి
బైక్ను ఢీ కొట్టిన కారు..ఎనిమిదేండ్ల బాలుడు మృతి
రాష్ట్రంలో భారీ ఎత్తున స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటు
దళిత సాధికారిక పథకాన్ని హర్షిస్తూ పాదయాత్ర
దళితులకు అండగా తెలంగాణ ప్రభుత్వం
దళితుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి
మానవత్వం చాటుకున్న ఎస్పీ రాహుల్ హెగ్డే
దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిళ్లను పంపిణీ చేసిన మంత్రి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

