Minister Jagdish Reddy | మంత్రి జగదీష్ రెడ్డి దత్తత గ్రామంలో కాంగ్రెస్ ఖాళీ..బీఆర్ఎస్లో భారీగా చేరికలు
Minister Jagdish Reddy | సూర్యాపేట(Suryapet) నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభంజనం కొనసాగుతున్నది. బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి(Minister Jagdish Reddy) మద్దతుగా బీఆర్ఎస్ పార్టీలోకి వలసల పరంపర కొనసాగుతున్నది. తాజాగా పెన్‌పహాడ్ మండలంలోని మంత్రి దత్తత గ్రామమైన చీదెళ్ల లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
సూర్యాపేట : సూర్యాపేట(Suryapet) నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభంజనం కొనసాగుతున్నది. బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి(Minister Jagdish Reddy) మద్దతుగా బీఆర్ఎస్ పార్టీలోకి వలసల పరంపర కొనసాగుతున్నది. తాజాగా పెన్‌పహాడ్ మండలంలోని మంత్రి దత్తత గ్రామమైన చీదెళ్ల లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
పార్టీలో చేరిన వారిలో రవీందర్ రెడ్డి, వెన్న సీతారాంరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నలబోలు వెంకటరెడ్డి, గుర్రం రాంరెడ్డి, పల్లె వెంకట్ రెడ్డి, హుస్సేన్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పరెడ్డి సీతారాంరెడ్డి, ఎంపీటీసీ జూలకంటి వెంకటరెడ్డి, రైతు సమన్వయ సమితి నాయకులు గుర్రం అమృతారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు కీర్తి వెంకట్రావు పాల్గొన్నారు.

పార్టీలోకి ఆహ్వానిస్తున్న మంత్రి జగదీష్ రెడ్డి..
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

