JEE Main Exams | నేడు జేఈఈ పేపర్-2 (బీఆర్క్, బీప్లానింగ్) పరీక్ష.. ఈ నెల 27 నుంచి పేపర్-1 (బీఈ/బీటెక్) పరీక్షలు
JEE Main Exams | జేఈఈ మెయిన్ -1 పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. బుధవారం పేపర్ -2ఏ (బీఆర్క్), పేపర్ -2బీ (బీప్లానింగ్) పేపర్లకు పరీక్షలు నిర్వహిస్తారు. బీఆర్క్, బీ ప్లానింగ్కు 180 నిమిషాల చొప్పున పరీక్ష ఉంటుంది.
హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): జేఈఈ మెయిన్ -1 పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. బుధవారం పేపర్ -2ఏ (బీఆర్క్), పేపర్ -2బీ (బీప్లానింగ్) పేపర్లకు పరీక్షలు నిర్వహిస్తారు. బీఆర్క్, బీ ప్లానింగ్కు 180 నిమిషాల చొప్పున పరీక్ష ఉంటుంది.
ఈ రెండింటికి హాజరయ్యే అభ్యర్థులకు 210 నిమిషాల పాటు సమయాన్నిస్తారు. ఇక పేపర్-1 ( బీఈ/ బీటెక్) పరీక్షలు ఈ నెల 27 ,29, 30, 31, ఫిబ్రవరి 1వ తేదీల్లో జరుగుతాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

