జనసేనకు హైకోర్టులో ఎదురుదెబ్బ.. సభకు అనుమతి కోరుతూ దాఖలైన పిటిషన్ తిరస్కరణ
హైదరాబాద్‌లో సభ నిర్వహణకు అనుమతి కోరుతూ జనసేన పార్టీ దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు రిజిస్ట్రీ ప్రాథమిక దశలోనే తిరసరించింది.
హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో సభ నిర్వహణకు అనుమతి కోరుతూ జనసేన పార్టీ దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు రిజిస్ట్రీ ప్రాథమిక దశలోనే తిరసరించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సం దర్భంగా మంగళవారం మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 గంటల వరకు గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్‌లో జనసేన సాధకుల సభ నిర్వహణ కోసం సమర్పించిన దరఖాస్తును సైబరాబాద్ పోలీ సులు తిరసరించడాన్ని సవాలు చేస్తూ జనసేన ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రాంప్రసాద్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.
జనసేన సభ నిర్వహణకు అనుమతి నిరాకరించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన హౌస్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు రిజిస్ట్రీ తిరసరించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

