జేఎన్టీయూకు ఐఎస్వో గుర్తింపు
జేఎన్టీయూ హైదరాబాద్‌కు ఐఎస్వో గుర్తింపు లభించింది. సోమవారం వర్సిటీ వీసీ కట్టా నరసింహారెడ్డి, రెక్టార్ ప్రొఫెసర్ గోవర్ధన్, రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్‌కు ఐఎస్వో గుర్తింపు సర్టిఫికెట్‌ను ఆ సంస్థ నిర్వాహకులు అందజేశారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 2 (నమస్తే తెలంగాణ): జేఎన్టీయూ హైదరాబాద్‌కు ఐఎస్వో గుర్తింపు లభించింది. సోమవారం వర్సిటీ వీసీ కట్టా నరసింహారెడ్డి, రెక్టార్ ప్రొఫెసర్ గోవర్ధన్, రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్‌కు ఐఎస్వో గుర్తింపు సర్టిఫికెట్‌ను ఆ సంస్థ నిర్వాహకులు అందజేశారు. యూనివర్సిటీలో పవర్ సేవింగ్, ఫుడ్ తయారు చేసి హాస్టళ్లకు పంపిణీ చేయడం, పచ్చదనం, విద్యాపరమైన సర్వీసులు అందించడం, గ్రీన్ జోన్, రెయిన్ హార్వెస్టింగ్, పొల్యూషన్ కంట్రోల్ ప్రక్రియ వంటి వాటిలో ఐఎస్వో గుర్తింపు పొందినట్టు వర్సిటీ రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

