నదీజలాల విషయంలో రాజీప్రసక్తే లేదు
తెలంగాణకు న్యాయబద్ధంగా దకాల్సిన నదీజల ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఇరిగేషన్‌శాఖ ఉన్నతాధికారులతో సచివాలయంలో శనివారం ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
- సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు న్యాయబద్ధంగా దకాల్సిన నదీజల ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఇరిగేషన్‌శాఖ ఉన్నతాధికారులతో సచివాలయంలో శనివారం ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీధర్, ఈఎన్సీ రమేశ్‌బాబు, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్‌తో కలిసి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై సెప్టెంబర్ 1న ఢిల్లీలో నిర్వహించబోయే తెలంగాణ-మహారాష్ట్ర అంతర్రాష్ట్ర చర్చల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. తుమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల స్థాయిలో బరాజ్ నిర్మాణానికి సమ్మతించాలని మహారాష్ట్రను కోరాలని, అదే తమ ప్రధాన లక్ష్యమని ఉత్తమ్ చెప్పారు. అప్పుడే గ్రావిటీ ద్వారా ప్రాణహిత జలాల తరలింపునకు అవకాశముంటుందని తెలిపారు. మహారాష్ట్రతో సానుకూలంగా, నిర్మాణాత్మకంగా చర్చించి ఒప్పిస్తామని అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Peace Prize: భారత సంతతి మహిళ నవనీతం నావి పిళ్లైకు నోబెల్ శాంతి బహుమతి
Manne Krishank | అనుముల ఫ్యామిలీ కాదు..అనకొండ ఫ్యామిలీ : మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్
NRI | ఇండియన్ బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ కౌన్సిల్ కువైట్ నూతన కార్యవర్గం బాధ్యతల స్వీకరణ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్.. గుహలోని ఆ భారీ మనిషి ఎవరంటే?
Supreme Court | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

