త్వరలో ఇరిగేషన్లో ప్రమోషన్లు!
ఇరిగేషన్‌శాఖలో ఎట్టకేలకు పలువురి ప్రమోషన్లకు సంబంధించిన ఫైలు ముందుకు కదిలింది. అడ్డంకులు దాటి జీఏడీ (జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్)కి చేరుకున్నది. త్వరలో నిర్వహించబోయే డీపీసీలో క్లియర్ అయ్యే అవకాశమున్నది.
హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ) : ఇరిగేషన్‌శాఖలో ఎట్టకేలకు పలువురి ప్రమోషన్లకు సంబంధించిన ఫైలు ముందుకు కదిలింది. అడ్డంకులు దాటి జీఏడీ (జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్)కి చేరుకున్నది. త్వరలో నిర్వహించబోయే డీపీసీలో క్లియర్ అయ్యే అవకాశమున్నది.
ఇరిగేషన్‌శాఖలో ఇప్పటికే పలువురు సీఈలను ఈఎన్సీలుగా, ఎస్ఈలకు సీఈలుగా, ఈఈలకు ఎస్ఈలు ప్రమోషన్లను కల్పించారు. ప్రస్తుతం కేవలం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) నుంచి డీఈఈ (డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్), డీఈఈ నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ)గా ప్రమోషన్లు కల్పించాల్సి ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
KCR | బతుకమ్మ.. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటే ఆటాపాటల సాంస్కృతిక వైభవం..!
IND vs WI | శాంసన్ మెరుపు ఫిఫ్టీ.. పవర్ ప్లేలో విండీస్‌పై రికార్డు స్కోర్..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

