గొలుసుకట్టు సంస్థలకు ప్రచారం చేయొద్దు
గొలుసుకట్టు సంస్థలకు ప్రముఖులెవరూ ప్రచారం చేయొద్దని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మరోసారి విజ్ఞప్తి చేశారు. తాజా గా ఓ సంస్థకు ప్రముఖ బాలీవుడ్ నటు డు అమితాబ్ బచ్చన్ ప్రచారం చేయడంపై ఆయ న్ను ట్యాగ్ చేస్తూ సజ్జనార్ ట్వీట్ చేశారు.
- అమితాబ్‌కు ఆర్టీసీ ఎండీ విజ్ఞప్తి
హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ) : గొలుసుకట్టు సంస్థలకు ప్రముఖులెవరూ ప్రచారం చేయొద్దని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మరోసారి విజ్ఞప్తి చేశారు. తాజా గా ఓ సంస్థకు ప్రముఖ బాలీవుడ్ నటు డు అమితాబ్ బచ్చన్ ప్రచారం చేయడంపై ఆయ న్ను ట్యాగ్ చేస్తూ సజ్జనార్ ట్వీట్ చేశారు.
‘గొలుసుకట్టు సంస్థలు దేశ ఆర్థిక వ్యవస్థను నాశ నం చేస్తున్నాయి. అమాయక ప్రజలను మో సం చేసి డబ్బు సంపాదిస్తున్నాయి. ఇలాంటి సంస్థలను సెలబ్రిటీలు ప్రమోట్ చేయడం కానీ, వాటికి మద్దతు ఇవ్వడం కానీ చేయొ ద్దు’ అని సజ్జనార్ సలహా ఇచ్చారు. సజ్జనార్ హైదరాబాద్ సీపీగా ఉన్నప్పుడు పలు మల్టి లెవెల్ కంపెనీలపై చర్యలు తీసుకొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

