సివిల్స్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
సివిల్స్ శిక్షణకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 9 నుంచి వచ్చే నెల 8 వరకు http://studycircle.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తూ తెలిపారు.
హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): సివిల్స్ శిక్షణకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 9 నుంచి వచ్చే నెల 8 వరకు http://studycircle.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తూ తెలిపారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని గిరిజన ఐఏఎస్ స్టడీ సర్కిల్లో రెసిడెన్షియల్ పద్ధతిలో ఇంటిగ్రేటెడ్ గైడెన్స్ శిక్షణ ఇస్తామని వెల్లడించారు. ఆబ్జెక్టివ్ టైపు, ఆప్టిట్యూడ్ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తామని చెప్పారు. అభ్యర్థుల కుటుంబ వార్షికాదాయం రూ.3లక్షలకు మించొద్దని తెలిపారు. వివరాలకు http://twd.telangana.gov.in సంప్రదించాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Civil
- Civil Training
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

