ఐఏఎస్, ఇతర సివిల్ సర్వీస్ పరీక్షల కోసం లక్షలాది మంది విద్యార్థులు 5 నుంచి 8 ఏండ్ల పాటు కష్టపడటం యువశక్తిని వృథా చేయడమేనని ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్ పేర్కొన్నారు.
సివిల్స్ శిక్షణకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 9 నుంచి వచ్చే నెల 8 వరకు http://studycircle.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తూ తెలిపారు.