Inter first year results: ఈ నెలాఖరులో ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు
Inter first year results: ఇటీవల ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు నిర్వహించిన ఫస్టియర్ పరీక్షల ఫలితాలు ఈ నెలాఖరులో వెల్లడయ్యే అవకాశం ఉన్నది. ఈ నెల చివరి వారంలో

హైదరాబాద్: ఇటీవల ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు నిర్వహించిన ఫస్టియర్ పరీక్షల ఫలితాలు ఈ నెలాఖరులో వెల్లడయ్యే అవకాశం ఉన్నది. ఈ నెల చివరి వారంలో ఫలితాలను విడుదల చేయాలని ఇంటర్‌బోర్డు అధికారులు భావిస్తున్నారు. ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు అక్టోబర్ 25 నుంచి నవంబర్ 3 వరకు ఫస్టియర్ పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనంను ఈ నెల 6 నుంచి ప్రారంభించారు.
ఇప్పటివరకు సంస్కృతం, ఇంగ్లిష్ పేపర్లు మినహా మిగతా అన్ని సబ్జెక్టులకు సంబంధించిన మూల్యాంకనం పూర్తయ్యింది. కేవలం సంస్కృతం, ఇంగ్లిష్ పేపర్ల ముల్యాంకనం మాత్రమే మిగిలి ఉంది. ఈ నెల 19 నాటికి ఆ రెండు పేపర్ల జవాబు పత్రాల మూల్యాకనం కూడా పూర్తిచేయాలని అధికారులు డెడ్‌లైన్ పెట్టుకున్నారు. 19 అనంతరం వారంపాటు ఫలితాలను సమీకరించి ఈ నెలాఖరులో విడుదల చేయాలని భావిస్తున్నారు.
TELANGANA INTER FIRST YEAR RESULTS 2022
TELANGANA INTER SECOND YEAR RESULTS 2022
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

