HomeTelanganaInter Admissions Deadline Extended Until 31st
31 వరకు ఇంటర్ అడ్మిషన్ల గడువు పెంపు
ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల గడువును ఇంటర్‌బోర్డు ఈ నెల 31 వరకు పొడిగించింది.
హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల గడువును ఇంటర్‌బోర్డు ఈ నెల 31 వరకు పొడిగించింది. ఇదే చివరి అవకాశమని, ఆ తర్వాత గడువును పొడిగించబోమని ఇంటర్‌బోర్డు కార్యదర్శి కృష్ణఆదిత్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.