CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీ మార్పు ?
CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తన సెక్యూరిటీని(Security) మార్చాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తన సెక్యూరిటీని(Security) మార్చాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. సీఎం వ్యవహారాలు లీక్ అవుతున్నాయనే సమాచారంతో సెక్యూరిటీని మార్చినట్లు చెబుతున్నారు. గతంలో సీఎం కేసీఆర్ దగ్గర పని చేసిన ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఆఫీసర్లు, సిబ్బంది ఎవరు తన దగ్గర ఉందొద్దని సీఎం రేవంత్ సీరియస్ అయినట్టు సమాచారం. రేవంత్రెడ్డి ఆదేశాలు మేరకు సీఎం సెక్యూరిటీని ఇంటెలిజెన్స్ వర్గాలు(Intelligence sources) మార్చినట్లు తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

