యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనుల పరిశీలన
యాదాద్రి ఆలయం | యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహా స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి పరిశీలించారు.

యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహా స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి పరిశీలించారు. కొండ కింద 6 లైన్ల రోడ్లు, గిరి ప్రదక్షిణ రోడ్డు, పుష్కరిణి పనులను పరిశీలించారు. కొండపైన ప్రధానాలయం, లడ్డు విక్రయ కేంద్రం, క్యూ కాంప్లెక్స్, క్యూ లైన్లు, లిప్ట్ పనులను పరిశీలించిన ఆయన వైటీడీ ఏ అధికారులకు పలు సూచనలు చేశారు. పనులను సకాలంలో నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలన్నారు. ఆయన వెంట కలెక్టర్ అనితా రామచంద్రన్, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు, ఈఎన్ సీ గణపతి రెడ్డి, వైటీడీఏ అధికారులు ఆనంద్ సాయి, వెంకటేశ్వర్ రెడ్డి, ఈవో గీత తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
పోలీసుల పేరుతో దోపిడీకి పాల్పడిన దొంగ అరెస్ట్
మహబూబాబాద్ ఘటనపై మంత్రి ఎర్రబెల్లి సీరియస్
కరోనా బాధితులను ప్రజా ప్రతినిధులు ఆదుకోవాలి
గుడ్న్యూస్.. రేపే కేరళ తీరాన్ని తాకనున్న రుతుపవనాలు!
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

