Jayeshranjan | దివ్యాంగుల కోసం వినూత్న సాంకేతిక పరిజ్ఞానాలు ఆవిష్కరించాలి : జయేష్‌రంజన్
Jayeshranjan | అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో దివ్యాంగులకు ఉపయోపడేలా నిపుణులు పనిచేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్ (Jayeshranjan)అన్నారు.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో దివ్యాంగులకు ఉపయోపడేలా నిపుణులు పనిచేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్ (Jayeshranjan)అన్నారు. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన సహాయ సాంకేతిక సమ్మిట్-2024 (Summit-2024) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని దివ్యాంగుల అవసరాల కోసం ఏవిధంగా వినియోగించుకోవచ్చనే అంశంపై నిపుణులతతో సదస్సు నిర్వహించామని తెలిపారు.
బ్రెయిలీ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన నిపుణులు పాల్గొని దివ్యాంగులకు అవసరమైన అప్లికేషన్స్ రూపొందించడంపై చర్చించారన్నారు. సుమారు 1.3 బిలియన్ల దివ్యాంగుల కోసం అవసరమైన ఆవిష్కరణలను చేసేందుకు ఈ చర్చ దోహదం చేస్తుందన్నారు.
చర్చలో టీఎస్ఐసీ సీఐఓ శాంతా తౌటం, ఎల్వీ ప్రసాద్ ఇనిస్టిట్యూట్ పునరావాస కౌన్సెలర్ టి.వి.ఐశ్వర్య, అంధుల భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ మహేందర్ వైష్ణమ్, సీఎస్బీ ఐఎఎస్ అకాడమీ డైరెక్టర్ ఎం.బాలలత తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

