ఇప్పుడు దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు (CM KCR) హాట్‌టాపిక్‌గా మారారు. రైతులకు ఎప్పుడూ అండగా ఉండే సీఎం కేసీఆర్.. వ్యవసాయ రైతులకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో మరణించిన వారి కుటుంబాలకు మూడు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో పలువురు ప్రముఖులు ఈ నిర్ణయంపై స్పందించారు. సీఎం కేసీఆర్ నిర్ణయం పట్ల సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నిర్ణయాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో షేర్ చేశారు. అంతే దీనిపై జాతీయస్థాయిలో అనేకమంది తమ స్పందనను తెలిపారు.
కేసీఆర్ నిర్ణయం చాలా పెద్ద నిర్ణయమని అందరూ కొనియాడారు. అదే సమయంలో మరికొందరు కేసీఆర్ నిర్ణయం విన్న తర్వాత మోదీ సిగ్గుపడాలని అన్నారు.
Embarrassing for Modi https://t.co/jbCgpxcvmw
— Swati Chaturvedi (@bainjal) November 20, 2021
Big move by the Telangana Govt. @KTRTRS #FarmLawsRepealed https://t.co/F7ReGFu0rd
— Prabhakar Kumar (@prabhakarjourno) November 20, 2021
A day after the Centre announced repeal of #FarmLaws.
— Marya Shakil (@maryashakil) November 20, 2021
Big move by the Telangana Govt. @KTRTRS https://t.co/1wvnMpxuU9
This is a big move by the @TelanganaCMO a day after the centre backtracked on the farm laws. Will other states follow? https://t.co/GgaZXuiVDg
— Nidhi Razdan (@Nidhi) November 20, 2021
तेलंगाना में अब किसान आंदोलन का असर। वहां केसीआर सरकार ने किसान आंदोलन में मरने वाले 750 से अधिक किसानों को 3 लाख का मुआवजा देते हुए केंद्र सरकार से 25 लाख मुआवजा देने की मांग की। https://t.co/Pb6GAcaWPZ
— Narendra nath mishra (@iamnarendranath) November 20, 2021
Telangana commits to paying around Rs 23 crore ex gratia to the kin of 750-plus farmers who died protesting against the #FarmLaws. https://t.co/JSQm47wEok
— Pooja Desai (@poojadesaid) November 20, 2021
Wow! Laudable announcement by @TelanganaCMO to help families of those farmers who died during the protests against #FarmLaws. Hope the centre and other states would also follow it. @KTRTRS #farmers https://t.co/ewOuzJ3siK
— Mahesh Langa (@LangaMahesh) November 20, 2021