Independence Day | హైదరాబాద్ : నమస్తే తెలంగాణ దినపత్రిక ప్రధాన కార్యాలయంలో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. త్రివర్ణ పతాకాన్ని నమస్తే తెలంగాణ ఎండీ, రాజ్యసభ ఎంపీ దీవకొండ దామోదర్ రావు ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో నమస్తే తెలంగాణ ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి, తెలంగాణ టుడే ఎడిటర్ కే శ్రీనివాస్ రెడ్డితో పాటు ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
Ntoffice Independenceday1
77వ స్వాతంత్య్రదినోత్సవాన్ని పురష్కరించుకుని నమస్తే తెలంగాణ దినపత్రిక ప్రధాన కార్యాలయంలో త్రివర్ణ పతకాన్ని ఎగురవేసిన ఎండీ, రాజ్యసభ ఎంపీ దీవకొండ దామోదర్‌రావు. ఈ కార్యక్రమంలో ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి, తెలంగాణ టుడే ఎడిటర్ కె.శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. pic.twitter.com/MRM6xWci7k
— Namasthe Telangana (@ntdailyonline) August 15, 2023