కేజీబీవీ, నాన్ టీచింగ్, వరర్లకు వేతనాలు పెంచండి
సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించిన కనీస వేతనాల ప్రకారం కేజీబీవీ, నాన్ టీచింగ్, వరర్లకు వేతనాలు పెంచాలని ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్, వరర్స్ యూనియన్ (టీయూసీఐ)రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్ఎల్ పద్మ, ఎం సుధాకర్ డిమాండ్ చేశారు.
హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించిన కనీస వేతనాల ప్రకారం కేజీబీవీ, నాన్ టీచింగ్, వరర్లకు వేతనాలు పెంచాలని ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్, వరర్స్ యూనియన్ (టీయూసీఐ)రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్ఎల్ పద్మ, ఎం సుధాకర్ డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం మహాత్మ జ్యోతిబాపూలే ప్రజాభవన్ ఇన్చార్జి చిన్నారెడ్డికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవలే మూడు జోన్లుగా కనీస వేతనాలు ప్రకటించారని పేర్కొన్నారు. ఈ కనీస వేతనాలు కూడా కేజీబీవీ నాన్ టీచింగ్ వరర్లకు అందడంలేదని వివరించారు. వినతిపత్రం ఇచ్చినవారిలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అరుణ, పుష్పలత, సహాయ కార్యదర్శి వీరమని, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AINRC: పుదుచ్చరి ఉప ఎన్నికలో ఏఐఎన్ఆర్సీ పార్టీ విజయం
Godavari water | గోదావరి జలాలు విడుదల చేయాలని పురుగుల మందు డబ్బాలతో రైతుల ధర్నా
రాయపోల్ నూతన ఎస్ఐకి ఘన సన్మానం!
Jason Sanjay | సీఎం విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ?.. లైకా ప్రొడక్షన్స్‌తో చర్చలు!
Delhi Metro Stations: అక్టోబర్ 10 నిరసన నేపథ్యంలో.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత !
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

