ఔటర్‌పై దూసుకెళ్లొచ్చు
ఔటర్ రింగ్‌రోడ్డుపై వాహనాల వేగాన్ని గంటకు 100 కిలోమీటర్ల నుంచి 120 కిలో మీటర్లకు పెంచుతూ సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాలు జారీచేశారు.
- వాహనాల వేగం 100 నుంచి 120 కి.మీ.కు పెంపు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 31 (నమస్తే తెలంగాణ): ఔటర్ రింగ్‌రోడ్డుపై వాహనాల వేగాన్ని గంటకు 100 కిలోమీటర్ల నుంచి 120 కిలో మీటర్లకు పెంచుతూ సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాలు జారీచేశారు. ఔటర్‌పై వాహనాల వేగం ఆధారంగా మొత్తం 4 లైన్లను కేటాయించినట్టు తెలిపారు. అందులో కుడివైపున లేన్-1, లేన్-2ను, ఎడమ వైపున లేన్-3, లేన్-4ను ఏర్పాటు చేశారు. లేన్-1, 2లో కనీస వేగం గంటకు 80 కిలోమీటర్లు. ఈ లేన్లలో వేగాన్ని గంటకు 100 నుంచి 120 కి.మీ.కు పెంచారు. లేన్-2, 3పై కనీస వేగం గంటకు 40 కి.మీ. గరిష్ఠంగా 80 కి.మీ. వేగంతో వెళ్లొచ్చు. 40 కిలోమీటర్ల కంటే తక్కువ వేగంతో ప్రయాణించే వాహనాలకు ఔటర్‌పై అనుమతి లేదు. వేగంగా ప్రయాణించే వాహనాలు కుడివైపున కేటాయించిన లేన్-1, 2పై ప్రయాణించాలి. 40-80 కి.మీ. వేగంతో వెళ్లే వాహనాలు ఎడమ వైపున కేటాయించిన లేన్-3, 4పై వెళ్లాలి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

