Minister Errabelli | మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో బీఆర్ఎస్లో చేరికలు
Minister Errabelli | పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్(BRS)లోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా సపాలకుర్తి నియోజకవర్గం, పెద్దవంగర మండలం, పోచంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ వార్డ్ మెంబర్ కనుకుంట్ల నరేష్, యూత్ నాయకులు రాంపెల్లి హరీష్, సుధాగాని అశోక్, సుధాగాని శ్రీకాంత్ తదితరులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
జనగామ : పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్(BRS)లోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా సపాలకుర్తి నియోజకవర్గం, పెద్దవంగర మండలం, పోచంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ వార్డ్ మెంబర్ కనుకుంట్ల నరేష్, యూత్ నాయకులు రాంపెల్లి హరీష్, సుధాగాని అశోక్, సుధాగాని శ్రీకాంత్ తదితరులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే తొర్రూరు మండలం, ఫత్తేపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఎస్.కే జానీమియా ఆధ్వర్యంలో పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరగ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

