Home
Business
It Department Searches 16 Locations Linked To Sneha Group In Telangana And Andhra Pradesh
స్నేహ గ్రూప్‌పై ఐటీ దాడులు
హైదరాబాద్, మహబూబ్‌నగర్, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ర్టాల్లోని స్నేహ గ్రూప్ కంపెనీలపై ఆదాయ పన్ను (ఐటీ) శాఖ అధికారులు మెరుపు దాడులు చేశారు.
అడ్డాకుల/జడ్చర్ల టౌన్, నవంబర్ 21: హైదరాబాద్, మహబూబ్‌నగర్, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ర్టాల్లోని స్నేహ గ్రూప్ కంపెనీలపై ఆదాయ పన్ను (ఐటీ) శాఖ అధికారులు మెరుపు దాడులు చేశారు. నకిలీ బిల్లుల లావాదేవీలేమైనా జరిగాయా? ఆదాయానికి మించిన ఆస్తులేమైనా ఉన్నాయా? అనేది ఆరా తీస్తూ 16 ప్రాంతాల్లోని గ్రూప్ కార్యాలయాలు, కేంద్రాల్లో ఏక కాలంలో పెద్ద ఎత్తున సోదాలు చేశారు. గ్రూప్ డైరెక్టర్లు డెండి రామ్‌రెడ్డి, వరుణ్‌రెడ్డి, స్నేహ నివాసాల్లోనూ తనిఖీలు జరిగినట్టు సమాచారం. హైదరాబాద్‌లోని కొండాపూర్ కేంద్రంగా స్నేహ గ్రూప్ పౌల్ట్రీ, అగ్రిబిజినెస్ వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

