తుక్కుగూడలో మాక్ ప్రాజెక్ట్స్ విల్లాలు
ప్రముఖ హైదరాబాదీ రియల్టీ సంస్థ మాక్ ప్రాజెక్ట్స్.. తుక్కుగూడ, మహేశ్వరం సమీపంలోని శ్రీశైలం హైవే కారిడార్‌లో ‘మాక్ ఫెర్న్, మాక్ ప్రైమ్' పేరిట ప్రశాంతతకు, ఆరోగ్యకరమైన జీవనశైలికి అనుగుణంగా లగ్జరీ గేటెడ్ విల్లా కమ్యూనిటీ ప్రాజెక్టులను ప్రారంభించింది.
హైదరాబాద్, నవంబర్ 21: ప్రముఖ హైదరాబాదీ రియల్టీ సంస్థ మాక్ ప్రాజెక్ట్స్.. తుక్కుగూడ, మహేశ్వరం సమీపంలోని శ్రీశైలం హైవే కారిడార్‌లో ‘మాక్ ఫెర్న్, మాక్ ప్రైమ్’ పేరిట ప్రశాంతతకు, ఆరోగ్యకరమైన జీవనశైలికి అనుగుణంగా లగ్జరీ గేటెడ్ విల్లా కమ్యూనిటీ ప్రాజెక్టులను ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్‌కు TG RERA ID: P02400010645 ఉన్నదని సంస్థ తెలిపింది. సంస్థ ఎండీ డాక్టర్ నవాబ్ మీర్ నాసిర్ అలీఖాన్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం రెండు ప్రాజెక్ట్‌లు నిర్మిస్తున్నాం. 15 ఎకరాల్లో 109 ప్రీమియం 4 బెడ్రూమ్ G+2 విల్లాలతో ఫెర్న్ విల్లాస్ ఒకటి. 38 బుటిక్ G+2 విల్లాలతో ప్రైమ్ రోజ్‌వుడ్ విల్లాస్ మరొకటి’ అన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

