న్యాయసేవలను సద్వినియోగం చేసుకోండి
న్యాయ సలహా కేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీ నవీన్‌రావు పిలుపునిచ్చారు.
- హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నవీన్‌రావు
- ఎగ్జిబిషన్లో న్యాయసేవా కేంద్రం ప్రారంభం
హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): న్యాయ సలహా కేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీ నవీన్‌రావు పిలుపునిచ్చారు. నాంపల్లి ఎగ్జిబిషన్లో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన న్యాయ సేవా కేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ప్రజలు తమకు రాజ్యాంగం కల్పించిన న్యాయపరమైన హకులను తెలుసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి, పరిపాలనాధికారి ఏ రాధిక, మెట్రోపాలిటన్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి రాధిక జైస్వాల్, జడ్జి మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్‌కు భారీ ఊరట
Japan | జపాన్‌లో సాయంత్రం సమయంలో ఆహార పదార్థాలపై రాయితీ.. ఎందుకో తెలుసా..?
Mahabubnagar | యువకుల కార్ల రేసింగ్ సరదా.. మహిళ ప్రాణం బలి!
Saluru | ఎన్నికల కోసం పెళ్లి.. చివరికి సీటు జనసేనకు! టీడీపీ నేతకు షాక్ మీద షాక్!
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్‌తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

