Home
Telangana
In Service Teachers Who Are Tet Qualified Have Requested The Government To Promote Them
పదోన్నతుల కోసం టెట్ క్వాలిఫైయర్ల వినతి
టెట్ క్వాలిఫై అయిన ఇన్ సర్వీస్ టీచర్లు తమకు పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశంకు వినతిపత్రం సమర్పించారు.
హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): టెట్ క్వాలిఫై అయిన ఇన్ సర్వీస్ టీచర్లు తమకు పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశంకు వినతిపత్రం సమర్పించారు.
1996 డీఎస్సీ నుంచి ఇప్పటివరకు అనేక మంది టీచర్లు టెట్ క్వాలిఫై అయ్యారని, వీరిని పదోన్నతులు కల్పించాలని కే రవి, ఎం పరశురాములు తదితరులు కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

