KTR | కేటీఆర్‌కు ఐఐటీ మద్రాస్ ఆహ్వానం.. ఆంత్రపెన్యురల్ ఔత్సాహికులకు దిశానిర్దేశం
దేశంలోనే అత్యుత్తమ ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో ఒకటైన ఐఐటీ మద్రాస్‌లో జరుగనున్న ఈ- సమ్మిట్‌లో ప్రసంగించాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావుకు ఆహ్వానం అందింది.
- ఈ-సమ్మిట్‌కు రావాల్సిందిగా లేఖ
KTR | హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): దేశంలోనే అత్యుత్తమ ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో ఒకటైన ఐఐటీ మద్రాస్‌లో జరుగనున్న ఈ- సమ్మిట్‌లో ప్రసంగించాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావుకు ఆహ్వానం అందింది. ప్రతి ఏటా నిర్వహించే ఆంత్రప్రెన్యురల్ ఫెస్టివల్ (ఈ-సమ్మిట్)లో కీలకోపన్యాసం చేయాలని ఐఐటి మద్రాస్ కేటీఆర్‌ను కోరింది ఈ- సమ్మిట్‌కు దేశ, విదేశాల నుంచి పారిశ్రామిక రంగంలో కీలకమైన వ్యక్తులను, సంస్థల అధిపతులను, విధాన నిర్ణేతలను ఐఐటీ మద్రాస్ ఆహ్వానిస్తుంది.
కేటీఆర్‌కు ఉన్న అపారమైన అనుభవం నేపథ్యంలో భవిష్యత్తు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు దిశానిర్దేశం చేయాల్సిందిగా కేటీఆర్‌కు పంపిన ఆహ్వానంలో ఐఐటీ మద్రాస్ కోరింది. శనివారం నుంచి రెండు రోజులపాటు ఈ సదస్సు జరుగనున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay TVK | ఇండియా బ్లాక్ నిరసనల్లో చేరనున్న విజయ్ టీవీకే పార్టీ.. వెల్లడించిన వీసీకే నేత
ఇంత చేతకాని సీఎం ఎవరైనా ఉంటారా? : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
Gadwal | గద్వాలలో భారీ వర్షం..మారిన వాతావరణంతో ఉపశమనం
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి : కలెక్టర్ అంకిత్
Besan Flour | షాపుల్లో శనగపిండి వద్దు.. ఇంట్లోనే ఇలా సులభంగా తయారు చేయొచ్చు..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

