HomeTelanganaIdentification Of Rare Venugopala Swamy Sculpture
అరుదైన వేణుగోపాలస్వామి శిల్పం గుర్తింపు
పెద్దపల్లి జిల్లా, సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి గ్రామంలోని దేవాలయంలో అరుదైన వేణుగోపాలస్వామి శిల్పాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు శ్రీరామోజు హరగోపాల్, కుందారపు సతీశ్ తదితరులు గుర్తించారు.
హైదరాబాద్, జూలై 11(నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లా, సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి గ్రామంలోని దేవాలయంలో అరుదైన వేణుగోపాలస్వామి శిల్పాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు శ్రీరామోజు హరగోపాల్, కుందారపు సతీశ్ తదితరులు గుర్తించారు.