Home
Telangana
Icrisat Has Tightened Its Belt To Control Agricultural Wastes That Harm The Environment
వ్యవసాయ వ్యర్థాలతో సేంద్రియ ఎరువులు
పర్యావరణానికి హాని కలిగిస్తున్న వ్యవసాయ వ్యర్థాలను నియంత్రించేందుకు ఇక్రిశాట్ నడుం బిగించింది.
- శాస్త్రీయ విధానాన్ని రూపొందిస్తున్న ఇక్రిశాట్
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): పర్యావరణానికి హాని కలిగిస్తున్న వ్యవసాయ వ్యర్థాలను నియంత్రించేందుకు ఇక్రిశాట్ నడుం బిగించింది. పంట కోతల తర్వాత పొలంలో మిగిలిపోయే ఈ వ్యర్థాలను ప్రత్యేక పద్ధతిలో ప్రాసెస్ చేసి, తక్కువ ఖర్చుతో సేంద్రియ ఎరువులను తయారు చేసేందుకు శాస్త్రీయ విధానాన్ని రూపొందిస్తున్నది.
పర్యావరణంపై గ్రీన్హౌస్ వాయువుల ప్రభావాన్ని తగ్గించేందుకు ఇక్రిశాట్ ఇప్పటికే ‘బయోచార్’ విధానాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. పంట వ్యర్థాలతో సేంద్రీయ ఎరువులను తయారు చేసే విధానం కూడా ‘బయోచార్’ మాదిరిగానే ఉంటుందని, ఈ విధానంతో రైతులకు ఎరువుల ఖర్చులతోపాటు కాలుష్య ఉద్గారాలు తగ్గుతాయని పరిశోధకులు చెప్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

