Home
Telangana
Hyderabad Regional Passport Officer Dasari Balayya In A Statement That A Special Drive Was Conducted On The Passport Application Process
Dasari Balayya | 2,641 పాస్‌పోర్ట్ దరఖాస్తుల ప్రక్రియ పూర్తి
పాస్‌పోర్ట్ దరఖాస్తుల ప్రక్రియపై శనివారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్టు హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ అధికారి దాసరి బాలయ్య ఒక ప్రకటనలో తెలిపారు. తత్కాల్, పీసీసీ సేవల కింద 3,056 అపాయింట్మెంట్లను విడుదల చేసినట్టు పేర్కొన్నారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 29 ( నమస్తే తెలంగాణ) : పాస్‌పోర్ట్ దరఖాస్తుల ప్రక్రియపై శనివారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్టు హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ అధికారి దాసరి బాలయ్య ఒక ప్రకటనలో తెలిపారు. తత్కాల్, పీసీసీ సేవల కింద 3,056 అపాయింట్మెంట్లను విడుదల చేసినట్టు పేర్కొన్నారు.
ఇందులో 3014 స్లాట్లను బుక్ చేసుకున్నారని, 2936 మంది దరఖాస్తుదారులు పోస్టాఫీస్ సేవా కేంద్రాలకు రాగా, 2,641 దరఖాస్తుల ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. సంబంధిత డాక్యుమెంట్లు లేని కారణంగా కొన్నింటి ప్రక్రియ నిలిపివేసినట్టు తెలిపారు. మంజూరైన వారికి వీలైనంత త్వరగా వారి చిరునామాలకు పాస్‌పోర్ట్‌లను పంపిస్తామని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

