ఎయిర్పోర్టులో గోల్డ్ సీజ్
శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు 823 గ్రాముల బంగారాన్ని సీజ్ చేశారు. విమానంలో దుబాయి నుంచి హైదరాబాద్కు వచ్చిన ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు.
శంషాబాద్ రూరల్: శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు 823 గ్రాముల బంగారాన్ని సీజ్ చేశారు. విమానంలో దుబాయి నుంచి హైదరాబాద్కు వచ్చిన ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. కస్టమ్స్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా, బంగారం బయటపడింది. బంగారాన్ని సీజ్ చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

