Huzurabad | ఏడేండ్లు మంత్రిగా ఉన్నఈటల రాజేందర్ ఈ నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కూడా నిర్మించలేదా? ఆయనకు అనుకూలంగా ఉన్నవారికే ఏ పథకమైనా వర్తించిందా? వీటిల్లో నిజమెంత? డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంపై హుజూరాబాద్ ఏమనుకుంటున్నారో తెలుసా? అయితే, ఈ వీడియో చూడండి