Vemulawada | వేములవాడ రాజన్న సన్నిధికి పోటెత్తిన భక్తులు
రాష్ట్రంలో ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ (Vemulawada) భక్తజన సంద్రమైంది. సోమవారం కావడంతో రాజన్న సన్నిధికి భక్తులు పోటెత్తారు.
వేములవాడ: రాష్ట్రంలో ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ (Vemulawada) భక్తజన సంద్రమైంది. సోమవారం కావడంతో రాజన్న సన్నిధికి భక్తులు పోటెత్తారు. రాజరాజేశ్వరుడి దర్శనానికి పెద్దసంఖ్యలో భక్తులు క్యూలైన్లలో వేచిఉన్నారు. దీంతో రాజన్న దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతున్నది. కాగా, అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠలో భాగంగా రాజన్న ఆలయంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ఘనంగా పూజలు నిర్వహించిన అర్చకులు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

