మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం మన్నెగూడెంలోని ఎస్సారెస్పీ కాల్వలో ఆదివారం ఓ రైతుకు భారీ చేప దొరికింది. రైతు తన పొలానికి వెళ్తున్న క్రమంలో ఎస్సారెస్పీ
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం మన్నెగూడెంలోని ఎస్సారెస్పీ కాల్వలో ఆదివారం ఓ రైతుకు భారీ చేప దొరికింది. రైతు తన పొలానికి వెళ్తున్న క్రమంలో ఎస్సారెస్పీ ప్రధాన కాల్వలో చేప కనిపించింది. 12 కిలోల చేప దొరకడంతో అతడు సంబురపడ్డాడు.