నిజాయితీ చాటిన ఆర్టీసీ ఉద్యోగులు
- బస్సులో మరిచిపోయిన క్యాష్ బ్యాగ్ అందజేత
కోరుట్ల, జూలై 31: బస్సులో ప్రయాణికురాలు మరిచిపోయిన క్యాష్ బ్యాగ్‌ను అప్పగించి ఆర్టీసీ ఉద్యోగులు నిజాయితీ చాటారు. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం గంభీర్‌పూర్‌కు చెందిన వెంకటమ్మ బస్సులో కోరుట్ల బస్టాండ్‌కు చేరుకొన్నది.
50 వేల నగదు ఉన్న బ్యాగును సీట్లోనే మరిచిపోయి మంచిర్యాల బస్సు ఎక్కింది. కొద్దిసేపటికి గుర్తుకొచ్చి వెంటనే స్థానిక కంట్రోలర్ కిషన్‌రావుకు తెలియజేసింది. ఆయన వెంటనే బస్సు కండక్టర్‌కు సమాచారమిచ్చారు. పట్టణ శివారుకు చేరుకొన్న బస్సును కండక్టర్ సరిత నగదు ఉన్న బ్యాగ్‌ను బాధితురాలికి అందజేశారు. ఈ సందర్భంగా కండక్టర్‌ను డిపో మేనేజర్ కృష్ణమోహన్‌రావు అభినందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Cash bag
- RTC
- rtc employees
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

