Hmda : పర్యావరణ గణపతులకు జై కొట్టిన జనం
Hmda | పర్యావరణ పరిరక్షణలో భాగంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) గురువారం వరకు 70 వేల వినాయక మట్టి విగ్రహాలను పంపిణీ చేసింది.

హైదరాబాద్ : పర్యావరణ పరిరక్షణలో భాగంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) గురువారం వరకు 70 వేల వినాయక మట్టి విగ్రహాలను పంపిణీ చేసింది. రాష్ట్ర సచివాలయంలో చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్కు తొలి గణపతి విగ్రహాన్ని స్పెషల్ సీఎస్, హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ అరవింద్ కుమార్ అందజేసి మట్టి గణపతి విగ్రహాల పంపిణీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.
ఆ తర్వాత జంటనగరాలలోని పలు ప్రాంతాల్లో హెచ్ఎండీఏ ఉద్యోగులు ఉచితంగా మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. గురువారం తెలంగాణ హైకోర్టు లో ఉద్యోగులకు హెచ్ఎండీఏ అధికారులు మట్టి గణపతులు అందజేశారు.
గురువారం హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయం (అమిర్ పేట్) లో ఎస్టేట్ ఆఫీసర్ గంగాధర్, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ విజయలక్ష్మి, ల్యాండ్ అక్విజేషన్ ఆఫీసర్ ప్రసూనాంబ, సూపరింటెండెంట్ ఇంజినీర్ పరంజ్యోతి తదితరులు ఉద్యోగులకు మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు.
నానక్ రామ్ గుడ లోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్.జి.సి.ఎల్) లో హెచ్ఎండిఎ సెక్రటరీ సంతోష్ ఐఏఎస్, అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ డాక్టర్ ప్రభాకర్ ఐఎఫ్ఎస్ ఉద్యోగులకు మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు.
ఇవి కూడా చదవండి..
పరువు నష్టం కేసులో నటి కంగనాకు చుక్కెదురు
Nizamabad : పైకి తేలిన అంతరాష్ట్ర రహదారి
నేషనల్ హైవేపై దిగిన సుఖోయ్, జాగ్వార్ యుద్ధ విమానాలు.. వీడియో
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

