Home
Telangana
Historical Researcher Reddy Ratnakar Reddy Said That The 13th Century Stone Inscription Bricks That Can Be Used To Build A Wall Without Mud And Lime Have Been Found
ఇప్పగూడెంలో సూర్యుడి విగ్రహం
జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం ఇప్పగూడెంలో నాగులమ్మ గుడికి మరమ్మతులు చేస్తుండగా సూర్యుడి విగ్రహం, 13వ శతాబ్దం నాటి శిలాశాసనం, మట్టి, డంగు సున్నం లేకుండా గోడ నిర్మించగల ఇటుకలు బయటపడినట్టు చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి తెలిపారు.
స్టేషన్ ఘన్పూర్, జూన్ 2: జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం ఇప్పగూడెంలో నాగులమ్మ గుడికి మరమ్మతులు చేస్తుండగా సూర్యుడి విగ్రహం, 13వ శతాబ్దం నాటి శిలాశాసనం, మట్టి, డంగు సున్నం లేకుండా గోడ నిర్మించగల ఇటుకలు బయటపడినట్టు చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి తెలిపారు.
రామకృష్ణ మిషన్ ద్వారా సేవలందిస్తున్న స్వరూపారాణి స్థానికులతో కలిసి గుడి చుట్టూ ఉన్న మట్టిని తొలగించే క్రమంలో ఇవి వెలుగులోకి వచ్చాయని ఆయన పేర్కొన్నారు. సుమారు ఐదు అడుగుల ఎత్తయిన స్థానిక ఏనే శిలపై తెలుగు లిపిలో రాసిన 10 వరుసల శాసనం ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
KTR | నేను ట్రీట్మెంట్ చేయిస్తా.. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వినయ్‌కు కేటీఆర్ భరోసా.. వీడియో
Katie Zacharia: వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీగా 5 రోజులే.. జాబ్ వదిలేసిన కేట్ జచారియా
AKKA Teaser | కీర్తి సురేశ్ బర్త్‌డే స్పెషల్.. ‘అక్క’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ విడుదల!
Aakasamlo Oka Tara | పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు.. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

