Robbery | రేణుకా ఎల్లమ్మ ఆలయంలో చోరీ.. హుండీ ఎత్తుకెళ్లిన దొంగలు
Robbery | కనగల్ మండలం చిన్న మాధారంలో దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామంలోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో దొంగతనం (robbery) జరిగింది.

నల్లగొండ: జిల్లాలోని కనగల్ మండలం చిన్న మాధారంలో దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామంలోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో దొంగతనం (robbery) జరిగింది. ఆలయం గేటు పగులగొట్టిన దుండగులు హుండీని ఎత్తుకెళ్లారు. ఆలయంలో గత రెండు రోజులుగా వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇవాళ హుండీ ఆదాయం లెక్కించాల్సి ఉండగా చోరీ జరిగింది. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆలయంలోని సీసీ కెమెరాల్లో చోరీ దృశ్యాలు రికార్డయ్యాయి. వీటి ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Navaratri Brahmotsavams | తిరుమలలో వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

