Home
Telangana
High Court Questioned Why The Telangana Government Did Not Register A Case Against Diwakar Travels
Diwakar Travels | దివాకర్ ట్రావెల్స్‌పై కేసు ఎందుకు నమోదు చేయలేదు : ప్రభుత్వ వివరణ కోరిన హైకోర్టు
Diwakar Travels | బీఎస్-3 వాహనాలను బీఎస్-4 వాహనాలుగా రిజిస్ట్రేషన్ చేయించి నడుపుతున్న దివాకర్ ట్రావెల్స్‌పై తెలంగాణ ప్రభుత్వం ఎందుకు కేసు నమోదు చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది.
Diwakar Travels | హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): బీఎస్-3 వాహనాలను బీఎస్-4 వాహనాలుగా రిజిస్ట్రేషన్ చేయించి నడుపుతున్న దివాకర్ ట్రావెల్స్‌పై తెలంగాణ ప్రభుత్వం ఎందుకు కేసు నమోదు చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది. ఈ మేరకు రాష్ట్ర రవాణా, హోం శాఖల ముఖ్య కార్యదర్శులతోపాటు రవాణాశాఖ కమిషనర్‌కు, డీజీపీకి, సీబీఐకి, దివాకర్ ట్రావెల్స్ యజమాని, ఏపీ టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డికి మంగళవారం నోటీసులు జారీ చేసింది.
ఈ వ్యవహారంపై ఇప్పటికే ఏపీ, కర్ణాటకలో కేసులున్నాయని, తెలంగాణలో పోలీసులు కేసు నమోదు చేయడం లేదని తాడిపత్రి ఎమ్మెల్యే కే పెద్దారెడ్డి పిటిషన్ దాఖలు చేయడంతో హైకోర్టు ఈ నోటీసులను జారీచేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

