భీమ్‌గల్ ; నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం లింబాద్రిగుట్ట క్షేత్రాన్ని తెలంగాణ హైకోర్టు జడ్జి గాడి ప్రవీణ్‌కుమార్ శుక్రవారం కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. భీమ్‌గల్‌కు చెందిన ఆయన హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి రాగా ఆలయ ధర్మకర్తలు స్వాగతం పలికారు.