ఆధునిక పద్ధతులతో అధిక లాభాలు : ఎమ్మెల్యే ఆల
ఎమ్మెల్యే ఆల | వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు పాటించడం వల్ల అధిక లాభాలు పొందవచ్చని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు.

మహబూబ్ నగర్ : వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు పాటించడం వల్ల అధిక లాభాలు పొందవచ్చని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. జిల్లాలోని భూత్పూర్ మండలం అన్నసాగర్ గ్రామంలో ఆల శశివర్ధన్ రెడ్డి పొలంలో యంత్ర సహాయంతో వేస్తున్న వరి నాటును ఆయన పరిశీలించారు. గత సంవత్సరం వరి నాటు యంత్రం సహాయంతో వేయడం వల్ల పెట్టుబడి తగ్గడంతోపాటు పంట ఎక్కువగా వచ్చిందని రైతులు చెప్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు.
నూతన వ్యవసాయ విధానాలను పాటించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు సూచనలు పాటించడమే కాకుండా ఆధునిక పరిజ్ఞానాన్ని వ్యవసాయానికి వర్తింపచేయాలని సూచించారు. రైతువేదికల ద్వారా నిత్యం వ్యవసాయాధికారుల ద్వారా తగు సూచనలు పొందాలని రైతులను కోరారు.
ఇవి కూడా చదవండి..
పారిశుధ్య పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ
జమ్మికుంటలో పెండింగ్ పనులు పూర్తి చేయాలి
‘విద్యార్థుల హాజరుపై మూడు రోజుల్లో విధివిధానాలు ఖరారు’
అందరి సహకారంతో గ్రామాల అభివృద్ధి
పరిగిని సుందరంగా తీర్చిదిద్దుదాం
మంత్రి ఎర్రబెల్లిని కలిసిన వీసీ సీతారామారావు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

